భాధలను, వైఫల్యాలను అధిగమించి లక్ష్యం వైపు సాహసంతో పోరోగామించడమే గొప్పతనం.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

గౌరవంగా, ఆత్మగౌరవంతో జీవించడంలోనో ఆనందం ఉండి.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

నిజాయితీగా ఉండు. నిజాయితీగా పని చెయ్యి. నిజాయితీగా మాట్లాడు. నీ హృదయం తేలికగా ఉంటుంది.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

గృహస్థం ధర్మం పవిత్రం, ఆవశ్యకం, ఉపయోగకరం. 

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

రోజంతా దురాచారాలకు, దురాలోచనలకు దూరంగా ఉండడం రాత్రంతా భజన కన్న మిన్న.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

వ్యక్తి ఔన్నత్యానికీ, సామాజిక శాంతికీ ఆధారాలు సజ్జనత్వం, సదాచారం.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

క్రోధం ఒకరకమైన పిచ్చి, సత్ సంస్కారాలను నాశనం చేసే పిచ్చి. 

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

సదాలోచనల, సతకర్మల అలవాటే శీలం.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

కర్తవ్యో మిత్ర సంగ్రహః – మిత్రులను సంపాదించు.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

ప్రసన్నంగా ఉండేవాడికి ప్రసన్నంగా ఉండే పరిస్థితులు కూడా లభిస్తాయి.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

తన ప్రతి కర్మను భగవానునికి, ఆదర్శాలకూ అర్చించినవాడే యోగి. 

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ Email

ఉన్నతంగా, ఉదాత్తంగా పని చేసే ఉత్సాహం పొంగిపోరలేదే నిజమైన జీవితం.

By Pandit Shriram Sharma Acharya
Share on Google+ EmailTotal Pages : [1] 2 3